Fri Dec 05 2025 22:17:29 GMT+0000 (Coordinated Universal Time)
సానా సతీష్ కేసులో కొత్త మలుపు
వ్యాపారవేత్త సానా సతీష్ ను ఈడీ కొద్దిరోజులుగా విచారిస్తుంది. ఈ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో షబ్బీర్ అలి, చాముండి, సుఖేష గుప్తా, రమేష్ [more]
వ్యాపారవేత్త సానా సతీష్ ను ఈడీ కొద్దిరోజులుగా విచారిస్తుంది. ఈ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో షబ్బీర్ అలి, చాముండి, సుఖేష గుప్తా, రమేష్ [more]

వ్యాపారవేత్త సానా సతీష్ ను ఈడీ కొద్దిరోజులుగా విచారిస్తుంది. ఈ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో షబ్బీర్ అలి, చాముండి, సుఖేష గుప్తా, రమేష్ లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సానా సతీష్ ను విచారించే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరికొందరు తెలుగు ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశమున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story