Fri Mar 20 2026 08:57:26 GMT+0530 (India Standard Time)
ఏపీలో స్వల్పంగా ఏకగ్రీవం తొలిదశలో….?
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. అయితే తొలవిడత గ్రామ పంచాయతీల్లో కేవలం 93 పంచాయతీలే ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలోని పదమూడు జిల్లాల్లో 93 [more]
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. అయితే తొలవిడత గ్రామ పంచాయతీల్లో కేవలం 93 పంచాయతీలే ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలోని పదమూడు జిల్లాల్లో 93 [more]

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. అయితే తొలవిడత గ్రామ పంచాయతీల్లో కేవలం 93 పంచాయతీలే ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలోని పదమూడు జిల్లాల్లో 93 పంచాయతీల్లోనే ఒక్క నామినేషన్ పడటంతో ఇక్కడ ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించే అవకాశముంది. మిగలిని అన్ని పంచాయతీల్లో నామినేషన్లు భారీగా వేయడంతో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9వ తేదన జరగనున్నాయి.
Next Story