Fri Mar 20 2026 07:38:28 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి రెండో విడత పంచాయతీలకు?
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేష్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడత 3,335 పంచాయతీ సర్పంచ్ లకు, 33,632 వార్డులకు [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేష్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడత 3,335 పంచాయతీ సర్పంచ్ లకు, 33,632 వార్డులకు [more]

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేష్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడత 3,335 పంచాయతీ సర్పంచ్ లకు, 33,632 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈరెోజు నుంచి నాల్గో తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 13వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
Next Story