Tue Feb 03 2026 20:22:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే టీఆర్ఎస్ [more]
ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే టీఆర్ఎస్ [more]

ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ లకు కరోనా సోకగా వారు ఆసుపత్రిలో చేరి చికత్స పొందుతున్నారు. అయితే గణేష్ గుప్తా ఇటీవల బాజిరెడ్డ గోవర్థన్ ను కలసి నట్లు తెలిసింది. దీంతో గణేష్ గుప్తాకు కూడా కరోనా సోకింది.
Next Story