Sun Mar 15 2026 18:18:22 GMT+0530 (India Standard Time)
హెల్త బులిటెన్ వస్తుందంటేనే కలవరం
కర్నూలులో కరోనా వైరస్ ను ఎంత కట్టడి చేసినా ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే హాట్ స్పాట్ లను గుర్తించిన [more]
కర్నూలులో కరోనా వైరస్ ను ఎంత కట్టడి చేసినా ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే హాట్ స్పాట్ లను గుర్తించిన [more]

కర్నూలులో కరోనా వైరస్ ను ఎంత కట్టడి చేసినా ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే హాట్ స్పాట్ లను గుర్తించిన అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో 343 కేసులు నమోదయ్యాయి. ఒక్క కర్నూలు పట్టణంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 194 ఉంది. నంద్యాల పట్టణంలో 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హెల్త్ బులిటెన్ రిలీజ్ అవుతుందంటేనే కర్నూలు వాసులు కలవరపడుతున్నారు.
Next Story