Tue Mar 17 2026 01:54:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గని కరోనా… రోజురోజుకూ
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,81,627 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,080 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,382 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,50,160 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో తాజాగా 386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

