Mon Mar 30 2026 11:44:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీజేపీకి జగన్ షాక్
భారతీయ జనతా పార్టీకి జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. గురజాలలో భారతీయ జనతా పార్టీ నేడు సభ పెట్టనుంది. అయితే దీనికి అనుమతి ఇవ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. [more]
భారతీయ జనతా పార్టీకి జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. గురజాలలో భారతీయ జనతా పార్టీ నేడు సభ పెట్టనుంది. అయితే దీనికి అనుమతి ఇవ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. [more]

భారతీయ జనతా పార్టీకి జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. గురజాలలో భారతీయ జనతా పార్టీ నేడు సభ పెట్టనుంది. అయితే దీనికి అనుమతి ఇవ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు. గురజాల ప్రాంతంలో 144వ సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి సభలకు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
Next Story