Sat Mar 07 2026 15:36:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : విజయనగరంలోనూ కరోనా
దాదాపు నలభై రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం జిల్లాలో కరోనా పాజటివ్ కేసు నమోదయింది. విజయనగరం జిల్లాలో మొత్తం ఐదు కరోనా [more]
దాదాపు నలభై రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం జిల్లాలో కరోనా పాజటివ్ కేసు నమోదయింది. విజయనగరం జిల్లాలో మొత్తం ఐదు కరోనా [more]

దాదాపు నలభై రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం జిల్లాలో కరోనా పాజటివ్ కేసు నమోదయింది. విజయనగరం జిల్లాలో మొత్తం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ విజయనగరం జిల్లా గ్రీన్ జోన్ లో ఉంది. ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితమే గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరంలో అన్ని వ్యాపార కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు చెబుతున్నారు.
Next Story