Sat Mar 14 2026 23:37:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీహార్ లో పుంజుకుంటున్న నితీష్ కుమార్
బీహార్ లో జేడీయూ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఎన్డీఏ కూటమి విజయం వైపునకు దూసుకు వెళుతుంది. తొలుత ఆర్జేడీ కూటమి ఆధిక్యత కనపర్చినా ప్రస్తుతం [more]
బీహార్ లో జేడీయూ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఎన్డీఏ కూటమి విజయం వైపునకు దూసుకు వెళుతుంది. తొలుత ఆర్జేడీ కూటమి ఆధిక్యత కనపర్చినా ప్రస్తుతం [more]

బీహార్ లో జేడీయూ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఎన్డీఏ కూటమి విజయం వైపునకు దూసుకు వెళుతుంది. తొలుత ఆర్జేడీ కూటమి ఆధిక్యత కనపర్చినా ప్రస్తుతం జేడీయూ కూటమి ఆధిక్యతలో ఉంది. ప్రస్తుతం జేడీయూ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఆర్జేడీ కూటమి కేవలం 106 స్థానాల్లోనే కొనసాగుతుంది. లోక్ జనశక్తి పార్టీ ఏడు స్థానాల్లోనూ, ఇతరులు ఏడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Next Story