Mon Mar 16 2026 11:59:52 GMT+0530 (India Standard Time)
నీళ్ల దోపిడీ ఆపకపోతే?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 800 అడుగుల లోపు నుంచి [more]
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 800 అడుగుల లోపు నుంచి [more]

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 800 అడుగుల లోపు నుంచి ఎత్తిపోయాలను కోవడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఎలాంటి హక్కు లేకుండా నీటిని దోచుకునే ప్రయత్నం అని ఆయన అన్నారు. ఏపీ ప్రాజెక్టులను ఆపేందుకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని నిరజంన్ రెడ్డి తెలిపారు. ఏపీ ఈ ప్రాజెక్టును ఆపకపోతే భవిష్యత్ లో నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.
Next Story