Mon Mar 16 2026 16:44:23 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ వల్లనే తగ్గుముఖం పట్టింది
లాక్ డౌన్ సత్ఫలితాలనిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కేసులు రెట్టింపు కావడం కూడా గణనీయంగా [more]
లాక్ డౌన్ సత్ఫలితాలనిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కేసులు రెట్టింపు కావడం కూడా గణనీయంగా [more]

లాక్ డౌన్ సత్ఫలితాలనిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కేసులు రెట్టింపు కావడం కూడా గణనీయంగా తగ్గిందని హర్షవర్ధన్ చెప్పారు. లాక్ డౌన్ కారణంగానే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. రెడ్ జోన్, హాట్స్ స్పాట్ లలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంలో ప్రజలు కూడా సహకరిస్తామని చెప్పారు.
Next Story