Wed Feb 12 2025 23:57:51 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ విడుదలయ్యారు కానీ…?
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు తమ నిర్బంధం నుంచి విడుదల చేశారు. కానీ ఆయనకు న్యాయస్థానం షరతులు విధించింది. బెల్ గ్రేడ్ నుంచి [more]
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు తమ నిర్బంధం నుంచి విడుదల చేశారు. కానీ ఆయనకు న్యాయస్థానం షరతులు విధించింది. బెల్ గ్రేడ్ నుంచి [more]

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు తమ నిర్బంధం నుంచి విడుదల చేశారు. కానీ ఆయనకు న్యాయస్థానం షరతులు విధించింది. బెల్ గ్రేడ్ నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ వెళ్లకూడదని షరతులువిధించింది. సెర్బియా పోలీసుల నిర్బంధాన్ని బెల్ గ్రేడ్ న్యాయస్థానం సమర్థించింది. సెర్బియాలో నిందితుడికి నివాసం లేనందున తప్పించుకుని పోయే అవకాశముండటంతో నిర్బంధంలో తప్పు లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసుల నిర్బంధం నుంచి విడుదలయినప్పటికీ ఆయనను విడిచిపెట్టేందుకు చట్టపరంగా కొన్ని అవరోధాలున్నాయంటున్నారు.
Next Story