Thu Mar 26 2026 23:04:26 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో గవర్నర్ వద్దకు నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, హైకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, హైకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, హైకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ వంటి అంశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనిపై ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story