Fri Mar 27 2026 03:45:27 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ… ఎన్నికల నియమావళి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల నియమావళి గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుందని నిమ్మగడ్డ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల నియమావళి గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుందని నిమ్మగడ్డ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల నియమావళి గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుందని నిమ్మగడ్డ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా పథకాలను పప్రవేశపెట్టవద్దన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో ఎన్నికల నియమావళి వర్తించదన్నారు. పోలింగ్ సిబ్బంది కరోనా నిబంధనలు పాటించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పేర్కాన్నారు.
Next Story