Fri Jan 30 2026 04:07:31 GMT+0000 (Coordinated Universal Time)
షెడ్యూల్ విడుదల చేసిన నిమ్మగడ్డ
స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 23వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి [more]
స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 23వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి [more]

స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 23వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏపీలో ఎన్నికల నియమావళి అమలిలోకి రానుంది. మొత్తం నాలుగు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. అయితే ఎన్నికలను తాము ఇప్పట్లో నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పిన వెళ్లిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల షెడ్యూల్ ను విడుదల చేయడం విశేషం. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story