Fri Mar 27 2026 05:24:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నిమ్మగడ్డకు తేల్చి చెప్పిన అధికారులు.. ఇప్పుడు కష్టమే
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టమేనని అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెప్పారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉందని [more]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టమేనని అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెప్పారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉందని [more]

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టమేనని అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెప్పారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నేడు ప్రభుత్వ అధికారులు కలసి ఈ మేరకు వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని పోలింగ్ లా నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అధికారులు చెప్పారు.
Next Story