Mon Mar 30 2026 13:46:50 GMT+0530 (India Standard Time)
ఆ మంత్రులపై నిమ్మగడ్డ ఫిర్యాదు
తనపై విమర్శలు చేస్తున్న మంత్రులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదుచేశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు తనపై చేసిన [more]
తనపై విమర్శలు చేస్తున్న మంత్రులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదుచేశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు తనపై చేసిన [more]

తనపై విమర్శలు చేస్తున్న మంత్రులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదుచేశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు తనపై చేసిన కామెంట్లను నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. తనపై అధికారులను రెచ్చగొట్టే విధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రులను కట్టడి చేయాలని గవర్నర్ కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు.
Next Story