Mon Mar 30 2026 13:46:49 GMT+0530 (India Standard Time)
హైకోర్టుకు నిమ్మగడ్డ…?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ [more]
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ [more]

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తనకు ప్రభుత్వం సహకరించడంలేదని ఆయన కోర్టులో అఫడవిట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. నిన్న నే గవర్నర్ విశ్వభూషణ్ ను కలసి పరిస్థితిని వివరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లి స్థానిక సంస్థలపై క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల ఎన్నికల కమిషన్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదు చేయనున్నారు.
Next Story