Mon Dec 08 2025 20:40:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సీఎస్ కు నిమ్మగడ్డ ఎస్ఎంఎస్
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎస్ఎంఎస్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. [more]
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎస్ఎంఎస్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. [more]

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎస్ఎంఎస్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. వీడియోకాన్ఫరెన్స్ అఖ్ఖరలేదని చెప్పడం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని చెప్పడం ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నిమ్గడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యంతరం తెలిపారు.
Next Story