Mon Mar 30 2026 17:16:27 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ గవర్నర్ తో చర్చించనున్నారు. స్థానిక [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ గవర్నర్ తో చర్చించనున్నారు. స్థానిక [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ గవర్నర్ తో చర్చించనున్నారు. స్థానిక సంస్థలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి నెలలో జరపాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ కు నిమ్మగడ్డ తెలియజేయనున్నారు. వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను గవర్నర్ కు తెలియజేయనున్నారు. న్యాయస్థానంలో ఉన్న అంశాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Next Story