Sat Mar 21 2026 13:16:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను ఫిిబ్రవరిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోవిడ్ పరిస్థితులపై అన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను ఫిిబ్రవరిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోవిడ్ పరిస్థితులపై అన్ని [more]

ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను ఫిిబ్రవరిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోవిడ్ పరిస్థితులపై అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం కోర్టు పరిధిలో ఉందని, న్యాయపరమైన వివాదాలు తొలగిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story