Sun Mar 15 2026 18:23:24 GMT+0530 (India Standard Time)
మళ్లీ నిమ్మగడ్డ అభ్యంతరం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి జగన్ కు ఝలక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ కొత్త జిల్లాల ఏర్పాటును నిలిపేయాలని [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి జగన్ కు ఝలక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ కొత్త జిల్లాల ఏర్పాటును నిలిపేయాలని [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి జగన్ కు ఝలక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ కొత్త జిల్లాల ఏర్పాటును నిలిపేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఈమేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను స్థానిక సంస్థలు పూర్తయ్యేంతవరకూ నిలిపేయాలని, లేకుంటే ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story