Sun Mar 29 2026 23:47:36 GMT+0530 (India Standard Time)
ఎన్నికలు జరపాల్సిందే… నిమ్మగడ్డను కోరిన పార్టీలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. బీజేపీ, బీఎస్పీలు ఎన్నికలను జరపాలని, కొత్త షెడ్యూల్ ను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. బీజేపీ, బీఎస్పీలు ఎన్నికలను జరపాలని, కొత్త షెడ్యూల్ ను [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. బీజేపీ, బీఎస్పీలు ఎన్నికలను జరపాలని, కొత్త షెడ్యూల్ ను విడుదల చేయాలని సూచించాయి. మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని టీడీపీ, సీపీఐ లు కోరుతున్నాయి. సీపీఎం మాత్రం ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం సలహాతీసుకుని జరపాలని కోరింది. సీపీఎం మాత్రం కొత్త షెడ్యూల్ ను ప్రకటించాలని కోరలేదు. ఈ సమావేశానికి జనసేన, వైసీపీ దూరంగా ఉన్నాయి. జనసేన తన అభిప్రాయాన్ని ఈమెయిల్ ద్వారా తెలపనుంది.
Next Story