Sat Mar 21 2026 13:16:38 GMT+0530 (India Standard Time)
నాలుగు నెలల తర్వాత నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలను చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిమ్మగడ్డ మరికాసేపట్లో బాధ్యతలను చేపడతారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలను చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిమ్మగడ్డ మరికాసేపట్లో బాధ్యతలను చేపడతారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలను చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిమ్మగడ్డ మరికాసేపట్లో బాధ్యతలను చేపడతారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు నాలుగు నెలల తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలను చేపట్టబోతున్నారు.
Next Story