Sat Mar 21 2026 13:16:38 GMT+0530 (India Standard Time)
గవర్నర్ తో మరికాసేపట్లో నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆయన ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ కు రానున్నారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆయన ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ కు రానున్నారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆయన ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ కు రానున్నారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులను పునరుద్ధరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కోరనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు గవర్నర్ ను కలవనుండటంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
Next Story