Mon Mar 23 2026 07:42:36 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : నిమ్మగడ్డను నియమించకపోవడంపై హైకోర్టు?
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎందుకు నియమించలేదని హైకోర్టు [more]
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎందుకు నియమించలేదని హైకోర్టు [more]

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. గవర్నర్ ను కలసి వినతి పత్రం సమర్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు సూచించింది. కేసును వచ్చే శుక్రవారానికి వాయదా వేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలని వెంటనే గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆదేశించింది. గవర్నర్ అపాయింట్ కోరామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
Next Story