Sun Mar 08 2026 00:11:55 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు కీలక [more]
స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు కీలక [more]

స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్న 373 పంచాయతీల్లో మాత్రం ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. దాదాపు నెల రోజుల నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ ను ఎత్తివేశారు.
Next Story