Sat Mar 21 2026 08:00:40 GMT+0530 (India Standard Time)
ఐటీ శాఖను అప్రమత్తం చేశామన్న నిమ్మగడ్డ
మున్సిపల్ ఎన్నికల్లో పెద్దయెత్తున డబ్బులు పంచుతున్నారని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, [more]
మున్సిపల్ ఎన్నికల్లో పెద్దయెత్తున డబ్బులు పంచుతున్నారని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, [more]

మున్సిపల్ ఎన్నికల్లో పెద్దయెత్తున డబ్బులు పంచుతున్నారని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. అందుకే ఐటీ శాఖను అప్రమత్తం చేశామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
Next Story