Sat Mar 21 2026 16:50:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రెండు అంశాల్లో నిమ్మగడ్డ కు హైకోర్టు షాక్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాలంటీర్ల నుంచి ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాలంటీర్ల నుంచి ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న నిమ్మగడ్డ రమేష్ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాలంటీర్ల నుంచి ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. అలాగే రీ నామినేషన్లకు అవకాశమిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు కూడా చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది. రీ నామినేషన్లు, వాలంటీర్ల స్వాధీనంపై హైకోర్టులో వేసిన పిటీషన్లను విచారించిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
Next Story