Sat Mar 21 2026 13:05:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ
తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలంటూ కోర్టు ఆదేశించిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలు చేయకుండా [more]
తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలంటూ కోర్టు ఆదేశించిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలు చేయకుండా [more]

తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలంటూ కోర్టు ఆదేశించిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం కోర్టు థిక్కరణకు పాల్పడుతుందని తన పిటీషన్ లో పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు స్వీకరించింది. ఏపీ చీఫ్ సెక్రటరీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటీషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
Next Story