Sat Dec 06 2025 09:40:20 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి 1న నిమ్మగడ్డ అఖిలపక్ష సమావేశం
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆయన మార్చి 1వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. [more]
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆయన మార్చి 1వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. [more]

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆయన మార్చి 1వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించేందుకు, మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వారి సలహాలను, సూచనలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోనున్నారు.
Next Story