Sat Mar 21 2026 20:16:53 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి నిమ్మగడ్డ జిల్లాల పర్యటన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభిస్తున్నారు. ఈరోజు నెల్లూరు, [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభిస్తున్నారు. ఈరోజు నెల్లూరు, [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభిస్తున్నారు. ఈరోజు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు. అధికారులతో సమీక్ష చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్ల గురించి ఆయన సమీక్షించనున్నారు. మార్చి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగుతున్నాయి.
Next Story