Mon Mar 23 2026 00:39:34 GMT+0530 (India Standard Time)
నేడు నిమ్మగడ్డ కీలక భేటీ… అందుకేనట
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగియడం, సమర్థవంతంగా నిర్వహించడంపై ఆయన ఇప్పటికే సంతృప్తిని వ్యక్తం చేశారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగియడం, సమర్థవంతంగా నిర్వహించడంపై ఆయన ఇప్పటికే సంతృప్తిని వ్యక్తం చేశారు. [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగియడం, సమర్థవంతంగా నిర్వహించడంపై ఆయన ఇప్పటికే సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చేనెల 10వ తేదీ నుంచి జరగనున్న మున్సిపల్ ఎన్నికల గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ీ సమావేశానికి చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా హాజరు కావాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.
Next Story