Tue Mar 24 2026 03:43:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి కొడాలి నానికి షాక్ ఇచ్చారు. కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి కొడాలి నానికి షాక్ ఇచ్చారు. కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి కొడాలి నానికి షాక్ ఇచ్చారు. కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును నమోదు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 504, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కూడా జిల్లా ఎస్సీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొడాలి నానిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Next Story