Sun Dec 14 2025 07:22:32 GMT+0000 (Coordinated Universal Time)
సీఎస్, డీజీపీలతో నిమ్మగడ్డ సమీక్ష.. రెండో విడత ఎన్నికల్లో?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో డీజీపీ గౌతం సవాంగ్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. రెండో విడత పోలింగ్ ఏర్పాట్లపై నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో డీజీపీ గౌతం సవాంగ్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. రెండో విడత పోలింగ్ ఏర్పాట్లపై నిమ్మగడ్డ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో డీజీపీ గౌతం సవాంగ్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. రెండో విడత పోలింగ్ ఏర్పాట్లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీరితో చర్చించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగనుంది. తొలివిడత ఎన్నికల్లో లోటుపాట్లు, అధికారుల పనితీరును కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమక్షించనున్నారు. రెండో విడదతలో 2,789 పంచాయతీ సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
Next Story