Wed Mar 18 2026 10:47:24 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ తొలగింపు అలా జరిగింది
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాల నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాల నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాల నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సవరించిన నిబంధనల ప్రకారం స్టేట్ ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసిపోయినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story