Wed Mar 25 2026 12:08:49 GMT+0530 (India Standard Time)
మరోసారి నిమ్మగడ్డ వారికి నోటీసులు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్లను ఎందుకు స్వీకరించడం లేదని పంచాయతీ రాజ్ శాఖను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి [more]
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్లను ఎందుకు స్వీకరించడం లేదని పంచాయతీ రాజ్ శాఖను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి [more]

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్లను ఎందుకు స్వీకరించడం లేదని పంచాయతీ రాజ్ శాఖను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లకు నిమ్మగడ్డ నోటీసులు జారీ చేశారు. ఆన్ లైన్ నామినేషన్లను ఎందుకు స్వీకరించలేకపోయారో ఈరోజు ఉదయం 10 గంటలకు హాజరై వివరణ ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారిని కోరారు.
Next Story