Wed Mar 25 2026 19:47:55 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ సిఫార్సును తిప్పి పంపిన ప్రభుత్వం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఓటర్ల జాబితాను రూపొందించడంలో వీరు విఫలమయ్యారని, వీరిని అభిశంసించాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్ాన్ని, కక్ష పూరతంగా ఉన్నాయని ఆ సిఫార్సులను ప్రభుత్వం వెనక్కు పంపింది. దీనిపై ఈరోజు నిమ్మగడ్డ స్పందించే అవకాశాలున్నాయి.
Next Story