Thu Jan 29 2026 23:21:52 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో నేడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఉదయం 10.15గంటలకు ఆయన గవర్నర్ ను కలవనున్నరాు. పంచాయతీ [more]
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో నేడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఉదయం 10.15గంటలకు ఆయన గవర్నర్ ను కలవనున్నరాు. పంచాయతీ [more]

రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో నేడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఉదయం 10.15గంటలకు ఆయన గవర్నర్ ను కలవనున్నరాు. పంచాయతీ ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్నికల నిర్వహణపై తాము తీసుకుంటున్న చర్యలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు వివరంచనున్నారు. అధికారులపై తాను తీసుకున్న క్రమశిక్షణ చర్యలను గురించి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు తెలపపనున్నారు.
Next Story