Wed Mar 25 2026 22:48:56 GMT+0530 (India Standard Time)
రేపు నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వ్యాక్సినేషన్ కు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ కు ఇబ్బంది కలగకుండా సిబ్బంది సేవలను ఎన్నికలకు వినియోగించుకునేలా చూడాలని అధికారులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరనున్నారు.
Next Story