Wed Oct 04 2023 00:16:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వారిద్దరిపై నిమ్మగడ్డ బదిలీ వేటు
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వవేదీ, కమిషనర్ గిరిజా శంకర్ లను [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వవేదీ, కమిషనర్ గిరిజా శంకర్ లను [more]

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వవేదీ, కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలని ఆదేశించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. వారిద్దరిని ఆ శాఖ లనుంచి తప్పించింది. ఆ స్థానాల్లో మూడు పేర్లతో ప్రతిపాదనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పంపారు. వారిలో ఆయనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Next Story