Thu Mar 26 2026 02:08:39 GMT+0530 (India Standard Time)
కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ…. పరిస్థితిపై సమీక్ష
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన ఎన్నికల పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన ఎన్నికల పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన ఎన్నికల పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో చర్చించనున్నారు. పది గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండటంతో అధికారులు ఏమేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే ఆయన ఈరోజు కార్యాలయానికి త్వరగా చేరుకున్నారు.
Next Story