Thu Mar 26 2026 03:38:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ డీజీపికి నిమ్మగడ్డ లేఖ
ఆంధ్రప్రదేశ్ డీజీపికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ి వ్యాఖ్యలపై ఆయన డీజీపీకి ఫిర్యాదు [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ి వ్యాఖ్యలపై ఆయన డీజీపీకి ఫిర్యాదు [more]

ఆంధ్రప్రదేశ్ డీజీపికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ి వ్యాఖ్యలపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఒక ప్రాణం తీయాలని ప్రయత్నిస్తే ప్రాణం తీయాల్సి ఉంటుందని వెంకట్రామిరెడ్డి చేసిన హెచ్చరికలను డీజీపీకి రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. తనను చంపుతానని పరోక్షంగా వెంకట్రామిరెడ్డి హెచ్చరించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
Next Story