Thu Mar 26 2026 05:28:00 GMT+0530 (India Standard Time)
రేపు నోటిఫికేషన్ విడుదలవుతున్న తరుణంలో నిమ్మగడ్డ
రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి నిమ్మగడ్డ [more]
రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి నిమ్మగడ్డ [more]

రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించారు. గుంటూరు చిత్తూరు కలెక్టర్ లను బదిలీ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలను కూడా విధుల నుంచి తొలగించింది. దీంతో పాటు మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story