Fri Mar 20 2026 23:51:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజ్ భవన్ కు చేరిన నిమ్మగడ్డ పంచాయతీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు స్థానిక సంస్థల వాయిదాకు గల కారణాలను వివరిస్తున్నారు. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించడంతోనే ఎన్నికలను వాయిదా వేశామని ఆయన చెప్పనున్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా దారితీసిన హింసాత్మక ఘటనలను కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించనున్నారు.
Next Story