Mon Feb 02 2026 21:34:00 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ హైకోర్టుకు?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లనున్నారు. తనను స్టేట్ ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆయన హైకోర్టును [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లనున్నారు. తనను స్టేట్ ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆయన హైకోర్టును [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లనున్నారు. తనను స్టేట్ ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఏపీలో ప్రస్తుతం స్టేట్ ఎన్నికల కమిషనర్ పదవిలో ఎవరూ లేనట్లే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఈసీ కనగరాజ్ ను కూడా హైకోర్టు తొలగించింది.
Next Story