Thu Mar 26 2026 14:46:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయ సిబ్బంది పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయ సిబ్బంది పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయ సిబ్బంది పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ వేశారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయ సిబ్బందిని వేదిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. సీఐడీ అధికారులు ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి తీసుకెళ్లిన వస్తువులను తిరిగి ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష కుమార్ తన పిటీషన్ లో కోరారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటీషన్ లో పేర్కొన్నారు
Next Story