Tue Mar 17 2026 21:23:03 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ విషయంలో కౌంటర్ కు గడువు కోరిన ప్రభుత్వం
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై కౌంటర్ ఇవ్వడానికి మరో రెండు రోజులు సమయం కావాలని ప్రభుత్వం [more]
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై కౌంటర్ ఇవ్వడానికి మరో రెండు రోజులు సమయం కావాలని ప్రభుత్వం [more]

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై కౌంటర్ ఇవ్వడానికి మరో రెండు రోజులు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. శనివారం వరకూ గడువు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం అభ్యర్థించింది. నిజానికి గురువారం ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే తమకు రెండు రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సోమవారంం నిమ్మగడ్డ తో పాటు మరికొందరి పిటీషన్లపై హైకోర్టు విచారించనుంది.
Next Story