Mon Mar 23 2026 11:54:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నిమ్మగడ్డ ఇటు గవర్నర్ ను కలిశారో లేదో?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ రోజురోజకూ మలుపులు తిరుగుతుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు థిక్కారణ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ రోజురోజకూ మలుపులు తిరుగుతుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు థిక్కారణ [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ రోజురోజకూ మలుపులు తిరుగుతుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు థిక్కారణ పిటీషన్ పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు థిక్కారణ పిటీషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో స్టే కోసం ఏపీ ప్రభుత్వం పిటీషన్ వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటు గవర్నర్ ను కలిసిన సమయంలోనే అక్కడ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయడం విశేషం.
Next Story