Tue Dec 09 2025 17:49:53 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి సుప్రీంకోర్టులో నిమ్మగడ్డపై
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై గతంలోనే విచారణ జరిగింది కాబట్టి స్టే ఇవ్వడం కుదరదని తెలిపారు. రెండు పిటీషన్లను ఒకేసారి విచారిస్తామని తెలిపారు. గతంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Next Story